అందరికీ పుస్తకాలను చదవగల హక్కు ఉంది.

కంటిచూపులో వైకల్యాలు, నేర్చుకోవడంలో వైకల్యాలు, శారీరక వైకల్యాలు మరియు చదవడంలో ఇతర సమస్యలు ఉన్న వారి కోసం బుక్‌షేర్ అన్నది ప్రపంచంలోని అతి పెద్ద ఇ-బుక్స్ లైబ్రరీ. 

బుక్‌షేర్‌తో చదవడం సులభతరం అవుతుంది!

నేను బుక్‌షేర్‌ని ఉపయోగించవచ్చా?

ఇది ఎలా పని చేస్తుందో చూడండి

మీకు నచ్చిన విధంగా చదవండి

ఆడియో, హైలైట్ చేసిన వచనం, బ్రెయిలీ, పెద్ద వచనం, ఇతర ఫార్మాట్‌లలోని ఇ-బుక్స్‌తో మీ పఠన అనుభవాన్ని అనుకూలీకరించండి.

1,108,642 టైటిల్‌లు!


కార్యాలయం, పాఠశాల లేదా ఆనందంగా చదవడం కోసం అనుకూలీకరించిన ఫార్మాట్‌లలో ఉన్న ఇ-బుక్స్‌తో ప్రపంచంలోనే అత్యంత పెద్ద సేకరణను యాక్సెస్ చేయండి.

ఎక్కడి నుండి అయినా చదవండి

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, Chromebookలు, కంప్యూటర్‌లు, సహాయక సాంకేతికతల పరికరాలలో చదవండి.

ఉచిత పుస్తకాలు

అంధత్వం, చూపు మందగించడం, డైస్లెక్సియా, శారీరక వైకల్యాలు మరియు చదవడంలో ఇతర సమస్యలు ఉన్న వారి కోసం బుక్‌షేర్ అన్నది ఉచితంగా లభిస్తుంది.

బుక్‌షేర్‌ని ఎవరు ఉపయోగిస్తారు?

బుక్‌షేర్‌లో చేరండి

చదవడానికి సిద్ధంగా ఉన్నారా? బుక్‌షేర్‌ని మీరు ఉపయోగించగలరో లేదో చూసి, ఈరోజే సైన్ అప్ చేయండి!

ఈరోజే సైన్ అప్ చేయండి